సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎంపీ హరీష్ బాలయోగి…

 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎంపీ హరీష్ బాలయోగి…


వైద్యం ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి వచ్చిన చెక్కులను అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి పట్టణంలోని ఆయన కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. పేదలను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందుంటారని హరీష్ తెలిపారు. రీయింబర్స్ మెంట్ లబ్ధిపొందిన వారు.

1. మేడిశెట్టి గంగాభవాని - రూ 25,541/- వీరవల్లిపాలెం గ్రామం,అయినవిల్లి మండలం.

2.  అడపా హరిణి - రూ 25,000/-వీరవల్లిపాలెం గ్రామం, అయినవిల్లి

మండలం.

3. బుసిమి రాజకుమార్ - రూ 77,763/- కడలి గ్రామం, రాజోలు మండలం.

4. పెదపూడి రామకృష్ణ - 18,992/- కె పెదపూడి గ్రామం, అంబాజీపేట మండలం.

5. కడలి శ్రీనివాస్ - 64,846/- పోతుకుర్రు గ్రామం, అయినవిల్లి మండలం.

6. తుమ్మలపల్లి రత్నావతి - రూ 87,226/- 

 ఈతకోట గ్రామం, రావులపాలెం మండలం.

రూ 2,99,368/- రూపాయల చెక్కులను ముఖ్యమంత్రి చంద్రబాబు అందజేసినట్లు ఎంపీ హరీష్ తెలిపారు.తమకు సాయం అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు.