ఏడేళ్ల క్రితం రాజోలు నియోజకవర్గంలో జరిగిన హత్య కేసును ఛేదించారు రాజోలు పోలీసులు
అంబేడ్కర్ కోనసీమ జిల్లా
రాజోలు మండలం సోంపల్లిలో ఏడేళ్లలో కిందట జరిగిన
కొప్పాడి వీర రాఘవులు అనే వ్యక్తిని బీరు బాటిళ్లతో కొట్టి శ్రీనివాస్, శ్రీను, పల్లపురాజు హత్య చేశారు.
జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు కొత్తపేట డిఎస్పి సుంకర మురళీమోహన్ పర్యవేక్షణలో రెండు టీంలుగా ఏర్పడి
ఈ కేసులో ముద్దాయిలను ఏడేళ్ల తర్వాత అరెస్టు చేసినట్లు రాజోలు సీఐ నరేష్ కుమార్ మంగళవారం చెప్పారు.
వీరిలో పల్లపురాజు గతంలో చనిపోగా మిగిలిన ఇద్దరిని అరెస్టు చేశామన్నారు.

Social Plugin