రెవిన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయం,రామచంద్రపురం నందు ది.15.12.2025 వ తేదిన జరిగిన మీకోసం కార్యక్రమము నందు 08 అర్జీలు వచ్చినవి,1. ఒంటరి మహిళా పించన్ ఇప్పించవలసిందిగా, ద్రాక్షారామం గ్రామం నుండి 2. ప్రమాదకరంగా ఉన్న చెట్లును తొలగించవలసినదిగా కాపవరం గ్రామం నుండి 3. పంట పొల్లం కు బోదును ఏర్పాటు చేయవలసిందిగా అంగర గ్రామం నుండి 4. భూమిని సర్వే చేయించవలసిందిగా అంగర గ్రామం నుండి 5. రైతు భరోసా ఇప్పించమని సత్యవాడ గ్రామం నుండి 6. రీ సర్వే కు సంబంధించి షేప్ ఫైల్ ఇప్పించమని వేలంపాలెం గ్రామం నుండి 7. పొలం సబ్ డివిజన్ చేయమని రామచంద్రపురం నుండి 8. అక్వాకల్చర్ భూమిని వ్యవసాయ భూమిగా మార్చమని నరసాపురపుపేట నుండి 9. రేషన్ షాప్ ఇప్పించవలసిందిగా పసలపూడి గ్రామం నుండి పాల్గొని ఉన్నారు.




Social Plugin