మండల కేంద్రం అల్లవరం గ్రామంలో 2 విలేజ్ హెల్త్ క్లినిక్ ల నిర్మాణం కోసం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, రాష్ట్ర టీడీపీ కార్యనిర్వహక కార్యదర్శి శ్రీ మెట్ల రమణబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు.అందుకే ప్రతి ఒక్కరికీ వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు...
ఈ కార్యక్రమంలో అమూడ చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, బందిగుప్తాపు సత్తిబాబు, నడింపల్లి సుభ్రమణ్యం రాజు, వేగిరాజు వెంకటరాజు, జనసేన నాయకులు కంకిపాటి గోపి, కంకిపాటి వీరబాబు, పచ్చిమాల ఏడుకొండలు, ముత్యాల బాబీ, బొక్క ప్రసాద్, చిట్టినిడి దానయ్య నాయుడు, కొల్లు విష్ణు మూర్తి, నాతి లెనిన్ బాబు, నాగరజు,రాసురి రాంబాబు, గుబ్బల చిన్నబాబు , సుంకర సాయి మరియ తదితరులు పాల్గొన్నారు...


Social Plugin