కాంగ్రెస్ పార్టీ 141 వ ఆవిర్భావ దినోత్సవం



 పిసిసి చీప్  వైఎస్ షర్మిల రెడ్డి    ఆదేశానుసారం భారత  జాతీయ  కాంగ్రెస్ పార్టీ  141 వ  ఆవిర్భావ దినోత్సవం  అమలాపురం   పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వంటేద్దు   బాబి  అధ్యక్షతన  అమలాపురం  అసెంబ్లీ నియోజకవర్గం  కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ అయితాబత్తుల   సుభాషిణి    ఆధ్వర్యంలో  పిసిసి ఉపాధ్యక్షులు  కొత్తూరి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి  అమలాపురం స్థానిక గడియార స్తంభం సెంటర్ వద్ద భారత  జాతీయ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేయడం జరిగినది.  అనంతరం కేకు కటింగ్ చేసి స్వీట్స్ పంచారు. 1885 సంవత్సరం డిసెంబర్ 28 న  బ్రిటిష్ రిటైర్డ్ ఐ .సి .ఎస్  అధికారి  A. O  హుమ్      స్థాపించారు. దేశ స్వాతంత్రం కోసం  కాంగ్రెస్  పార్టీని    స్థాపించి    మహాత్మా గాంధీ  నైతృత్వంలో  1920లో స్వాతంత్ర పోరాటం ప్రారంభించారు.కాంగ్రెస్ పార్టీ అహింస  మార్గంలో దేశానికి స్వాతంత్రం సాధించింది . ఈరోజు దేశం అభివృద్ధి చెందడానికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన పాత్ర పోషించింది.. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత  మొట్టమొదటి ప్రధానమంత్రి  జవహర్లాల్ నెహ్రూ  పంచవర్ష ప్రణాళికలు అమలుచేసి  అనేక ప్రాజెక్టులను నిర్మాణం చేశారు . 

ఈ యొక్క కార్యక్రమంలో  ఏ ఐసీసీ సభ్యులు  యార్లగడ్డ రవీంద్ర   పిసిసి మాజీ      ఉపాధ్యక్షులు  ముషిణి   రామకృష్ణారావు,  జిల్లా బీసీ సెల్ మాజీ అధ్యక్షులు  కుడిపూడి శ్రీనివాస్  మాజీ ఎంపీపీ  జోగి అర్జునరావు     సీనియర్ నాయకురాలు    మెహబూబా షకీలా   రుారల్  అధ్యక్షులు ఏలేశ్వరపు   రాధాకృష్ణ, జిల్లా  ప్రధాన  కార్యదర్శి లు

    వస్కా     బాబు  సుగ్గు    ప్రసాద్,   పేరి శర్మ  మొల్లేటి వెంకటేశ్వరరావు  అరిగెల శ్రీరామ్ మూర్తి  అయితా బత్తుల కుమార్ సింగ్  మొదలగు వారు పాల్గొన్నారు .