జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి న్యాయమూర్తి. సబ్ జైల్ అకస్మిక తనికి
రామచంద్రపురం పట్టణంలోని సబ్ జైల్ ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి న్యాయమూర్తి ఎన్ శ్రీలక్ష్మి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు రిమాండ్ ఖైదీలకు అందుతున్న ఆహార పదార్థాలు తాగునీరు గురించి అడిగి తెలుసుకున్నారు వంటసాలను పరిశీలించారు రిమాండ్ ఖైదీలతో సమావేశం ఏర్పాటు చేసి వారి కేసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు.బెయిల్ కు న్యాయవాదుని పెట్టుకోలేని పేదవారికి న్యాయస్థానం ద్వారా ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో సబ్ జైల్ ఇంచార్జి సూపరింటెండెంట్ , న్యాయవాది పి వి ఎస్ జానకి,
లోక్ అదాలత్ సిబ్బంది సుభాషిని తదితరులు పాల్గొన్నారు.


Social Plugin