డా. బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
అమలాపురం మండల యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్
జీ.డి.యమ్ చర్చ్ అమలాపురం నందు ఐక్య క్రిస్మస్
డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం మండలం, అమలాపురం లో క్రీస్తు జననం సందర్భంగా డిసెంబర్ మాసం హడావిడి ప్రారంభం, కుల మతాలకతీతంగా యేసుక్రీస్తు జననం చిహ్నమైన నక్షత్రాలు దేవాలయాలలో, వీధులలో వివిధ సైజులలో ఏర్పాటు చేస్తుండగా, క్యారల్స్ నిర్వహిస్తుండగా క్రిస్మస్ సంబరాలు ప్రారంభమయ్యాయి.
2025- 11-గురువారం ఉదయం:10:00 గం అమలాపురం, జీ.డీ.యమ్ చర్చ్ లో అమలాపురం మండల యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఐక్య క్రిస్మస్
ప్రెసిడెంట్ : బ్రదర్ నోబెల్ రాయ్ సెక్రటరీ: డానియల్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ప్రారంభంలో క్రీస్తు జననం గీతాలు ఆలపించగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మన్నా గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ సెక్రటరీ & ట్రెజరర్,
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్: పాస్టర్. కారల్ డేవిడ్ కొమానపల్లి క్రిస్మస్ సందేశాన్ని అందించారు. మన ఐక్యత కలిగి ఉండడం ద్వారా ఘనముగా ప్రతి కార్యక్రమము చేయటానికి వీలుపడింది. రాబోయే రోజుల్లో కూడా ఇలాగే ఇంతే ఆసక్తి ఐక్యత కలిగి ఉండి అనేకమైన కార్యాలు మన ఫెలోషిప్ ద్వారా జరిగించాలి జరగాలి అని తెలియజేశారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు క్యాబినెట్ సెక్రటరీ : యెహోషువ, వైస్ ప్రెసిడెంట్స్: రెవ.విక్టర్ నందా, రెవ.ఎర్నెస్ట్ తాతపూడి, రెవ.యు భాస్కర రావు, రెవ.ఎఫ్రాయిము, ట్రెజరర్: రెవ.ఇమ్మానుయేలు అడ్వైజర్: రెవ.రాజ్ కుమార్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ :రెవ.యేసుబాబు మరియు జోన్ నాయకులు : ట్రెజరర్ :రెవ. శ్యామ్ సన్ అడ్వైజర్ : రాజు మండల కమిటీ నాయకులు ప్రెసిడెంట్: బ్రదర్ నోబుల్ రాయ్, వైస్ ప్రెసిడెంట్:ఆనందరావు, సెక్రటరీ: దానియేలు, జాయింట్ సెక్రెటరీ : సామ్యూల్, ట్రెజరర్: జోసెఫ్ అడ్వైజర్: నాని బాబు, మీడియా: నరేష్ తాతపూడి శుభములు తెలియజేశారు.
క్యాండిల్ సర్వీస్, క్రిస్మస్ కేక్ కటింగ్, క్రిస్మస్ కానుకగా వచ్చిన దైవజనులకు *బ్యాగ్* దైవజనురాండ్రకు *టీ కప్స్ సెట్* బహుకరించారు. పాస్టర్స్ కుటుంబాలతో పాల్గొని దేవుని ఆరాధించారు. విందుతో ముగించబడింది.







Social Plugin